Viral Video: ఎలుగు బంటి వెంటపడి తరిమిన పిల్లి.. వీడియో

|

Nov 12, 2021 | 11:10 AM

ఇటీవల జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా కనిపించినా.. మరికొన్ని ఎంతో ఫన్నీగా ఉంటాయి.

YouTube video player

ఇటీవల జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని భయంకరంగా కనిపించినా.. మరికొన్ని ఎంతో ఫన్నీగా ఉంటాయి. ఇక ఒక జంతువు మరో జంతువు వేటాడడం.. లేదంటే.. వారి మధ్య జరిగే ఫన్నీ సంఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ పిల్లి ఎలుగు బంటికి చుక్కులు చూపించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా.. పెద్ద జంతువులను చూస్తే చిన్న జంతువులకు హడల్. అయితే ఓ పిల్లి కూడా తన యాజమాని పై తనకున్న విశ్వాన్ని చాటుకుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Money Plant : ఇంట్లో మనీ ప్లాంట్‌ పెంచుతున్నారా.. అయితే జాగ్రత్త..! వీడియో

Harsingar Benefits : పారిజాతం నిండా ఔషధ గుణాలే.. ! అవేంటో తెలిస్తే అస్సలు వదలరు.. వీడియో

Most Expensive Soap: ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు మాత్రమే ..! వీడియో

అక్కడ కేజీ పుచ్చకాయ రూ.20 లక్షలు.. మాత్రమే..! వీడియో

Viral Video: ఎలుగు బంటి వెంటపడి తరిమిన పిల్లి.. వీడియో

Published on: Nov 12, 2021 09:55 AM