Viral Video: ఇంట్లోనే ముత్యాలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు…!! (వీడియో )

|

Jul 10, 2021 | 7:19 AM

సాధారణంగా ముత్యాలు నదులు, సముద్రాలు, చెరువుల్లో దొరుకుతాయని తెలుసు. కానీ కేరళకు చెందిన ఒక రైతు ఏకంగా తన పెరట్లో ముత్యాలు పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.

Follow us on