భారీ కొండ చిలువలతో మసాజ్.. మసాజ్ సెంటర్లకు యువతులు క్యూ
పాములు, కొండ చిలవలను చూస్తేనే ఆమడదూరం పరుగులు పెట్టేవాళ్లు చాలానే ఉంటారు. అలాంటి పాములతో మసాజ్ చేస్తే ఎలా ఉంటుంది.? అవును మీరు విన్నది నిజమే..
పాములు, కొండ చిలవలను చూస్తేనే ఆమడదూరం పరుగులు పెట్టేవాళ్లు చాలానే ఉంటారు. అలాంటి పాములతో మసాజ్ చేస్తే ఎలా ఉంటుంది.? అవును మీరు విన్నది నిజమే.. పాములతో మసాజ్ చేయించుకునేందుకు ఈ మధ్య కాలంలో యవత తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటా. ఆ ఫీల్ అనుభవించేందుకు స్నేక్ మసాజ్ సెంటర్లకు క్యూ కడుతున్నారని, వీరిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నట్లు ఓ సర్వేలో తెలుస్తోంది. మసాజ్ అనగానే మనకు.. మనుషులు చేస్తారని అందరికి తెలిసిందే. కానీ.. ఫిలిప్పీన్స్‌లోని సెబూ సిటీ జూలో మాత్రం ఏకంగా భారీ, కొండ చిలువలు.. పాములతో మసాజ్‌లు చేస్తు్న్నారు జూ నిర్వాహకులు. తమ జూకి సందర్శనకు వచ్చే వారికి ఫ్రీగా ఉచితంగా మసాజ్ చేస్తున్నారు. సందర్శకులను చాపమీద పడుకొబెట్టి రెండు నుంచి నాలుగు కొండ చిలువలను వారిపైకి వదులుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: ఓరి దేవుడో !! సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న వ్యక్తిపై వింతజీవి దాడి
ఎడ్లపై భారం పడకుండా వినూత్న ఐడియా.. ఈ రైతన్నకు సెల్యూట్ చేయాల్సిందే
చిన్నారి అద్భుత ట్యాలెంట్.. అర్జునుడిని మించిన విలుకాడు అంటున్న నెటిజనం
ప్రభుదేవా స్టెప్పులు యాజిటీజ్ దించేస్తున్న లుంగీ బాబాయ్.. వీడియో వైరల్
వరదలు వచ్చిన తగ్గేదేలే అంటూ.. థర్మకోల్ షీట్‌తో ఈదుతూ పెళ్లి మంటపానికి చేరిన వరుడు