వర్క్ ఫ్రొమ్ హోమ్ చేస్తాం..! లేదా వి క్విట్ అంటున్న ఉద్యోగులు..వర్క్ ఫ్రొమ్ హోమ్ కె ప్రాధాన్యత ఇస్తున్న ఉద్యోగులు..:Work From Home.

|

Jun 05, 2021 | 6:14 PM

ఉద్యోగం చెయ్యాలంటే ఆఫీస్ కి వెళ్లాల్సిందే అనే కండిషన్ ను కరోనా కొట్టిపడేసింది.ఇంటి నుండే జాబ్ చెయ్యొచ్చు అని కరోనా నిరూపించింది.ఇలాంటి పరిస్థితుల వేళా ఆఫీస్ లకు రమ్మంటే చాల మంది ఉద్యోగులు మొహం చుట్టేస్తున్నారు.

Follow us on