Ek Number News Live Video: సల్లటి బీర్ల కంపెనీలకు సెగ.. | తాచుపామును మించి కోతిపగ..!(వీడియో)

|

Sep 25, 2021 | 8:06 PM

ఓ మనిషిపై పగ పట్టిన కోతి బావ ఓ రేంజ్ లో ఆ మైనిషికి చుక్కలు చూపిస్తుంది.ఊరిమీద పడి నానా రభస చేస్తున్న ఓ కోతి మొదట్లో అందరూ కోతిచేష్టలే అంత అని ఓపిక పట్టారు కానీ రోజు రోజుకు ఆ కోతి ఆగడాలు ఎక్కువవ్వడంతో అక్కడి జనాలు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసారు.ఇక అప్పుడే అసలు కధ షురూ అయ్యింది...

Follow us on