Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో

Updated on: Jan 12, 2022 | 6:01 PM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వన్య మృగాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. వాటిలో పులులు, సింహాలు వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత వన్య మృగాలకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి. వాటిలో పులులు, సింహాలు వేటకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. నెటిజన్లు కూడా అలాంటి వీడియోలనే ఎక్కువగా చూడటానికి ఇష్టపడతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో పులి వేటాడటానికి ప్రయత్నిస్తూ విఫలమవుతుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో…పులికి ఎన్ని కష్టాలోచ్చాయో అనుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. నెట్టంట తెగ వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక పులి నీటిలో ఈదుతున్న బాతుని వేటాడటానికి ప్రయత్నిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us