యజమానికి శునకం సాయం...విశ్వాసానికి చిరునామా గా మరోసారి రుజువు..వైరల్ అవుతున్న వీడియో..:Dog Video.
Dog Help For Owner Video Goes Viral

యజమానికి శునకం సాయం…విశ్వాసానికి చిరునామా గా మరోసారి రుజువు..వైరల్ అవుతున్న వీడియో..:Dog Video.

Updated on: Jul 26, 2021 | 9:03 PM

కుక్కలు విశ్వాసానికి చిరునామా అనే సంగతి తెలిసిందే. అయితే, కుక్కలు మాత్రమే కాదు.. పెంపుడు పిల్లులు కూడా తమ యజమానులపై విశ్వాసాన్ని చూపుతాయి. అవసరమైతే తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి యజమానిని కాపాడతాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us