చెత్త ఏరుకునే మహిళకు సాయం చేస్తున్న శునకం.. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Updated on: Jul 25, 2023 | 9:47 PM

పెంపుడు జంతువులలో మొదటి వరుసలో ఉండేది శునకం. కుక్కలంటే చాలామంది ఇష్టపడతారు. విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండే శునకాలు తమ యజమాని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలుగుతాయి. మనం ఏడిస్తే ఏడుస్తాయి..సంతోషంగా ఉంటే ఎగిరిగెంతుతాయి. తనను ప్రేమగా చూసుకునే యజమాని కోసం ప్రాణాలు సైతం

పెంపుడు జంతువులలో మొదటి వరుసలో ఉండేది శునకం. కుక్కలంటే చాలామంది ఇష్టపడతారు. విశ్వాసానికి ప్రతిరూపంగా ఉండే శునకాలు తమ యజమాని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెలుగుతాయి. మనం ఏడిస్తే ఏడుస్తాయి..సంతోషంగా ఉంటే ఎగిరిగెంతుతాయి. తనను ప్రేమగా చూసుకునే యజమాని కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టడానికి వెనుకాడవు శునకాలు. సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని పెంపుడు కుక్కల వీడియో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!

బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??

కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది

జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ

లక్షల జీతం వదులుకొని.. వ్యవసాయ సాగుబడిలో సాఫ్ట్‌వేర్

 

Loading...
Unable to load recommendations.
Follow Us