బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు !! నీకు నేనున్నా అంటూ శునకం భరోసా !! వీడియో
ఓ వృద్ధుడు బస్టాండ్ పక్కన ప్లాట్‌ఫాంలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక శునకం అతడిని దగ్గరకు వచ్చింది. అతని ముందు కూర్చుని అప్యాయంగా తోక ఊపింది.
ఓ వృద్ధుడు బస్టాండ్ పక్కన ప్లాట్‌ఫాంలో ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక శునకం అతడిని దగ్గరకు వచ్చింది. అతని ముందు కూర్చుని అప్యాయంగా తోక ఊపింది. ఆ వ్యక్తి కూడా ఆ శునకాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకుని, హత్తుకున్నాడు. ఎన్నోరోజుల నుంచి విడిపోయిన తన.. యజమానిని చూసినట్టు వృద్ధుడి ఒడిలో అది కూర్చుండిపోయింది. అతను కూడా దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని, దాని తలను నిమురుతూ కూర్చున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి, ఎమోషనల్ అవుతున్నారు నెటిజన్స్.
Also Watch:
అక్కడ ఎంతమంది చనిపోతున్న నో లాక్ డౌన్ !! వీడియో
వాళ్లిద్దరి లవ్ అంత వీకా ?? షణ్ను బ్రేకప్ పై సిరి షాకింగ్ కామెంట్స్ !! వీడియో
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో