మందు బాబులు ఖుషీ.. స్వదేశీ, విదేశీ మద్యం ఇక మీ ఇంటికే అంటున్న ఢిల్లీ ప్రభుత్వం... ( వీడియో )
Liquor Home Delivery

మందు బాబులు ఖుషీ.. స్వదేశీ, విదేశీ మద్యం ఇక మీ ఇంటికే అంటున్న ఢిల్లీ ప్రభుత్వం… ( వీడియో )

Updated on: Jun 02, 2021 | 8:03 AM

ఢిల్లీలో కోవిద్ ఆంక్షలున్నప్పటికీ స్వదేశీ, విదేశీ మద్యానికి ప్రభుత్వం కవాటాలను బార్లా తెరిచింది. మొబైల్ యాప్స్ లేదా ఆన్ లైన్ వెబ్ పోర్టల్స్ ద్వారా ఇండియన్ లేక ఫారిన్ లిక్కర్ ని ఇంటివద్దకే తెప్పించుకోవచ్చునని ప్రభుత్వం పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us