ఫేక్ పేమెంట్ యాప్ తో వేలకు వేలు దోచేశారు

|

Nov 17, 2023 | 9:57 AM

వామ్మో.. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు.. దొంగ బడ్వేగాల్లు ఎన్ని తీర్ల మోసాలు చేస్తున్నరుల్లా? క్యూఆర్ కోడ్లకు స్కానింగ్ చేశినట్టు టిక్ మార్కు సూపెట్టి.. ఉత్తుత్తి పేమెంట్లు చేస్తున్నరట.. కని పైసల్ మాత్రం వస్తలెవ్వట. అగొ.. నెల్లూరుకాడ పట్టువడ్డరు ఇద్దరు కిలాడీ ప్రాంక్ పేమెంట్ కేటుగాల్లు.. అటీటు ముప్పయ్ వేలు ముంచిర్రట మందిని.. సూడుర్రా వార్తేందో? మొకాలకు ముసుగులేస్కున్న గీ బడ్వేగాల్లేనుల్లా..

వామ్మో.. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు.. దొంగ బడ్వేగాల్లు ఎన్ని తీర్ల మోసాలు చేస్తున్నరుల్లా? క్యూఆర్ కోడ్లకు స్కానింగ్ చేశినట్టు టిక్ మార్కు సూపెట్టి.. ఉత్తుత్తి పేమెంట్లు చేస్తున్నరట.. కని పైసల్ మాత్రం వస్తలెవ్వట. అగొ.. నెల్లూరుకాడ పట్టువడ్డరు ఇద్దరు కిలాడీ ప్రాంక్ పేమెంట్ కేటుగాల్లు.. అటీటు ముప్పయ్ వేలు ముంచిర్రట మందిని.. సూడుర్రా వార్తేందో? మొకాలకు ముసుగులేస్కున్న గీ బడ్వేగాల్లేనుల్లా.. నెల్లూరు కొవూరు కాడ ఫేక్ పేమెంట్లు చేశి మందిని ముంచినోల్లు? పిట్రోల్ బంకులు, దుకాన్లల్లకచ్చి గూగుల్ పే, ఫోన్పే, పేటీయంలతోని పేమెంట్ చేశినట్టు టిక్ మార్కు సూపెడ్తున్నరట.. సరేగదా.. టిక్ మార్కు కానొచ్చిందని వీళ్లు వొయ్నంక సూస్కుంటె అకౌంట్ల పైసల్ వడ్తలెవ్వట.. ఇట్ల ఏ ముప్పయ్ వేల రూపాలదంక ముంచిర్రట.. ముఖ్యంగ పిట్రోల్ బంకులనే టార్గెట్ చేశిర్రట.. వీల్లిద్దరు ఫేక్ పేమెంట్ యాప్ కేటుగాల్లు..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు

18 ఏళ్లుగా 45000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు..

వైరైటీగా ఓట్ల ప్రచారం.. నలుగురు కలసి తాతకు స్నానం

 

Follow us on