Viral Video: అంకుల్.. ఆంటీని ఒక్కసారి హగ్ చేసుకోవచ్చా..? పర్మిషన్ అడిగిన చిన్నారి.. ఫిదా అవుతున్న నెటిజన్లు..(వీడియో)
పసి పిల్లల చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. వచ్చీరాని మాటలతో, వారు చేసే ముద్దు ముద్దు చేష్టలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పసి పిల్లల చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా ఉంటాయి. వచ్చీరాని మాటలతో, వారు చేసే ముద్దు ముద్దు చేష్టలకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. విమానాశ్రయంలో ఆంటీని హగ్ చేసుకోడానికి ఓ పాల బుగ్గల చిన్నారి సెక్యూరిటీ సిబ్బందిని పర్మిషన్ అడుగుతున్న క్యూట్ వీడియో ఇది. ఖతర్‌లోని హమద్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో జరిగింది ఈ సంఘటన. చిన్నారిని విడిచిపెట్టి ఓ మహిళ విమానమెక్కేందుకు వెళ్తున్నారు. ఇంతలో క్యూట్ బేబీ ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది దగ్గరకు వెళ్లి.. తన ఆంటీ దగ్గరకు వెళ్లేందుకు పర్మిషన్ కావాలని సైగలతో అడుగుతుంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

