Viral Video: డ్సాన్స్‌తో దుమ్ములేపిన వధువు.. కరెన్సీ నోట్ల వర్షం..! నెట్టింట షేక్ చేస్తున్న వైరల్ వీడియో…
తాజాగా ఓ పెళ్లి కూతురు.. భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్ము రేపింది. పెళ్లి కుమారుడిని మించి డ్యాన్స్ చేసి ఔరా అనిపించింది. గోల్డ్ కలర్ లెహంగాలో మెరిపోతూ.. నువ్వా నేనా అన్నట్లుగా వరుడితో పోటీ పడుతూ దుమ్ము రేపే స్టెప్పులేసింది. ఫిదా అయిన వరుడు తన చేతిలో కరెన్సీ నోట్లను పట్టుకుని..
తాజాగా ఓ పెళ్లి కూతురు.. భాంగ్రా డ్యాన్స్‌తో దుమ్ము రేపింది. పెళ్లి కుమారుడిని మించి డ్యాన్స్ చేసి ఔరా అనిపించింది. గోల్డ్ కలర్ లెహంగాలో మెరిపోతూ.. నువ్వా నేనా అన్నట్లుగా వరుడితో పోటీ పడుతూ దుమ్ము రేపే స్టెప్పులేసింది. ఫిదా అయిన వరుడు తన చేతిలో కరెన్సీ నోట్లను పట్టుకుని ఆమెపై విసురుతూ చిందులేశాడు. ముఖంలో చిరునవ్వు, మ్యూజిక్ తగ్గట్లు హావభావాలతో అందరినీ ఆకట్టుకుంది ఆయుషి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
వైరల్ వీడియోలు
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

