ఎక్స్‌ప్రెస్‌ వేపై రెచ్చిపోయిన ప్రేమజంట.. కారు టాపుపై ముద్దులతో

Updated on: Oct 18, 2023 | 2:32 PM

ఇటీవల సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు యువత రెచ్చిపోయి వీడియోలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసి నెట్టంట పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా బయటపడ్డాయి. వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి హైదరాబాద్ నగరానికీ పాకింది. ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగంగా రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేశారు.

ఇటీవల సోషల్‌మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు యువత రెచ్చిపోయి వీడియోలు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ వీడియోలు చేసి నెట్టంట పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఉత్తరాదిన ఎక్కువగా బయటపడ్డాయి. వీటిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సంస్కృతి హైదరాబాద్ నగరానికీ పాకింది. ఓ ప్రేమ జంట కారుపైకి చేరి బహిరంగంగా రెచ్చిపోయారు. విచక్షణ కోల్పోయి ముద్దులతో మజా పొందే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్ లైన్ లోకి చేరడంతో సంచలనంగా మారింది. కారుపై ఉండే సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన జంట లిప్ కిస్ లతో రెచ్చిపోయారు. వారి వాలకం చూస్తుంటే మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వేపై చోటు చేసుకుంది. ఈ తతంగాన్ని వెనుక కారులో వస్తున్న వారు ఫోన్ లో రికార్డ్‌ చేయడంతో నెట్టింట చేరింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ స్కూల్లో ఫీజుకి బదులు.. అవి తీసుకు రావాలి.. లేదంటే..

మిస్టర్ రైట్’ దొరకలేదని తనను తానే పెళ్లి చేసుకున్న మహిళ

పులస చేప చిక్కిందోచ్ !! ధర చూసి ఎగిరి గంతేసిన జాలరి

మియాపూర్ లో 27 కేజీల బంగారం.. 16 కేజీల వెండి పట్టివేత

చిన్నారి నిద్రపోతున్న ఊయలపై నాగుపాము.. ఏం జరిగిందంటే ??