Viral Video:  బీహార్‌లో జరిగిన వింత ప్రేమ వివాహం...!! కదిలే రైలులో టాయిలెట్ ముందు పెళ్లి... ( వీడియో )
Viral Video

Viral Video: బీహార్‌లో జరిగిన వింత ప్రేమ వివాహం…!! కదిలే రైలులో టాయిలెట్ ముందు పెళ్లి… ( వీడియో )

Updated on: Jun 13, 2021 | 3:27 PM

ప్రేమించే వారిని ఎవరూ ఆపలేరు. కుటుంబం, సమాజం ఎన్ని అడ్డంకుల ఉన్నప్పటికీ, ప్రేమించుకున్న వ్య‌క్తులు ఎల్లప్పుడూ ఒకరినొకరు కలవడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారు.

ప్రేమించే వారిని ఎవరూ ఆపలేరు. కుటుంబం, సమాజం ఎన్ని అడ్డంకుల ఉన్నప్పటికీ, ప్రేమించుకున్న వ్య‌క్తులు ఎల్లప్పుడూ ఒకరినొకరు కలవడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొంటారు. తాజాగా వివాహితురాలైన ఒక అమ్మాయి తన ప్రేమికుడిని రైలు మరుగుదొడ్డి ముందు వివాహం చేసుకుంది. ఈ కేసు బీహార్‌లోని సుల్తాంగంజ్‌లో వెలుగుచూసింది. కదిలే రైలులో తన ప్రేమికుడిని వివాహం చేసుకుని ఆమె అందరినీ ఆశ్చర్యపరిచింది. భీర్ఖుర్ద్ లోని ఉధాదిహ్ గ్రామంలో నివ‌శించే అశు కుమార్ అనే వ్య‌క్తి అదే గ్రామానికి చెందిన అను కుమారితో చాలా సంవత్సరాలుగా ప్రేమ‌లో ఉన్నాడు. యువ‌తి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్భంధించారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Rashi Khanna: వ‌రుస వెబ్ సిరీస్‌ల‌తో డిజిట‌ల్ స్క్రీన్‌పై సంద‌డి చేస్తోన్న రాశీఖ‌న్నా.. ( వీడియో )

Payal Rajput: బిగ్ బాస్ ఎంట్రీ పై పాయల్.. అవన్నీ రూమర్సే అంటూ కొట్టిపారేసిన బ్యూటీ.. ( వీడియో )