Viral Video: ఎక్స‌ర్‌సైజ్‌ చేస్తూ లిప్ కిస్ !! ఈ జంట వెరీ రొమాంటిక్ గురూ !! నెట్టింట వీడియో వైరల్

Updated on: Feb 09, 2022 | 8:28 PM

ఓ జంట‌.. వ్యాయామం చేస్తూ లిప్ కిస్ చేశారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఓ జంట‌.. వ్యాయామం చేస్తూ లిప్ కిస్ చేశారు. దానికి సంబంధించిన వీడియో తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ జంట కూడా యువ జంట అని అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే వాళ్లు వృద్ధ జంట‌. ఇద్ద‌రూ వ‌ర్క‌వుట్స్ చేస్తూ లిప్ కిస్ పెట్టుకున్నారు. పుల్ అప్ బార్ మీద ఇద్ద‌రూ ఎక్స‌ర్‌సైజ్ చేస్తూ ఒక‌రికి మ‌రొక‌రు లిప్ కిస్ ఇచ్చుకున్నారు.

Also Watch:

PM Modi Interview Live Video: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వీడియో మీకోసమే..

Khiladi Pre Release Event: మాహారాజా రవితేజ ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో