Viral Video: 70 ఏళ్ల వయసులో కాన్పు..! పెళ్లయిన 45 ఏళ్లకు మాతృత్వం.. ఈ అరుదైన ఘటనపై నెటిజన్ల కామెంట్స్..(వీడియో)
డబ్బై ఏళ్ల వయపులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. పెళ్లయిన 45 ఏళ్లకు మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది గుజరాత్‌కు చెందిన ఈ మహిళ. ప్రపంచంలోనే అతి పెద్ద వయసులో తల్లి అయిన అతి కొద్ది మంది మహిళల్లో ఒకరుగా నిలిచింది.
డబ్బై ఏళ్ల వయపులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. పెళ్లయిన 45 ఏళ్లకు మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది గుజరాత్‌కు చెందిన ఈ మహిళ. ప్రపంచంలోనే అతి పెద్ద వయసులో తల్లి అయిన అతి కొద్ది మంది మహిళల్లో ఒకరుగా నిలిచింది. గుజరాత్ లోని మోరా గ్రామానికి చెందిన జివున్‌బెన్ రబరి, మల్ధారి ఇద్దరు భార్య భర్తలు. వీరు దశాబ్ధాలుగా పిల్లలకోసం పరితపిస్తున్నారు. కానీ వారికి సంతానం కలగకపోవడంతో చివరికి ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డకు జన్మనిచ్చారు రబరి. తనకు డబ్బై ఏళ్లనీ, అయితే అందుకు ఎలాంటి ఆధారాలూ లేవని చెబుతోంది రబరి. ఈ వయసులో పిల్లల్ని కనడం సాధ్యం కాదని ముందే వారికి చెప్పామని, అయితే వాళ్ల కుటుంబంలో చాలామంది లేటు వయసులోనే తల్లిదండ్రులైనట్లు రబరి, మాల్ధారి చెప్పారని డాక్టర్ నరేష్ భానుశాలి తెలిపారు. ఇది చాలా అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

