Viral Video: పిల్ల కాదు.. చిచ్చర పిడుగు.. చిన్నారి పట్టుదలకు నెటిజన్లు ఫిదా... ( వీడియో )
Child Climbing Pillar

Viral Video: పిల్ల కాదు.. చిచ్చర పిడుగు.. చిన్నారి పట్టుదలకు నెటిజన్లు ఫిదా… ( వీడియో )

Updated on: May 29, 2021 | 9:52 AM

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఓ చిన్నారి చేసి చూపించింది. కష్టమైన పని అయినా కూడా మనసులో చేయగలం అనే పట్టుదల ఉంటే కచ్చితంగా సాధించగలం.