కోళ్లలారీ బోల్తా సందులో సడేమియా ఎగబడ్డ జనాలు.. షాక్ లో లారీ డ్రైవర్.. లాభో దిభో అంటున్న ఓనర్ : Viral Video.

|

May 19, 2021 | 9:18 PM

కోళ్లలారీ బోల్తా సందులో సడేమియా ఎగబడ్డ జనాలు.. షాక్ లో లారీ డ్రైవర్.. లాభో దిభో అంటున్న ఓనర్..ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ జిల్లాలో ఒక కోళ్ల లారీ బోల్తా పడింది..అయితే లారీ డ్రైవర్ తేరుకునే లోపే చుట్టుపక్కల జనాలు ఎగబడి కోళ్లు అన్ని దొరికినన్ని తీసుకొని వెళ్లిపోయారు ...

Follow us on