Viral Video: రోడ్డుపై జరిగిన వింత యాక్సిడెంట్..!! క్షణాల్లో సీన్ రివర్స్..!! వీడియో

|

Jul 25, 2021 | 5:45 PM

అదృష్టం మన వెంట ఉంటే దేనినైనా సాధించగలమని పెద్దలు అంటుంటారు. విధిని కూడా మార్చుకోవచ్చునని వారి భావన. ఇక తాజాగా ఇప్పుడు అలాంటి ఓ వ్యక్తే, యమలోకానికి చేరువగా వెళ్లి వెనక్కి తిరిగొచ్చాడు.

Follow us on