All Ek Number News Video: బడికి రమ్మంటున్న “బుల్లెటు బండి’ | ఫుల్లుబాటిలెత్తితేనే ఫ్యూచర్‌..(వీడియో).

|

Sep 06, 2021 | 9:44 AM

ఈ మధ్య కలం బాగా పాపులర్ అయినా బులెట్ బండి సాంగ్ అందరికి తెలిసే ఉంటుంది. పెళ్ళిళ్ళలోనే కాదు హాస్పిటల్స్ లో నర్సులు .., చివరకి బెడ్ మీదున్న పేషేంట్స్ కూడా చిందులు వేయించింది ఈ పాట.అసలు ఈ సాంగ్ కి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది.