Bridge Colapse Video Viral: అయ్యో .. చూస్తుండగానే వంతెన కుప్పకూలిపోయింది.. వీడియో వైరల్.

|

Aug 29, 2021 | 9:18 AM

కాంట్రాక్టర్‌ అవినీతి.. నాసిరకం నిర్మాణ పనులతో పట్టపగలే ఫ్లైఓవర్‌ సైడ్‌ బీమ్‌ రెండు వాహనాలపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దాదాపు ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

Follow us on