Viral Video: నవవధువుకు పానీపూరీ జ్యువెల్లరీ..!! ప్రస్తుతం నెట్టింట వైరల్ వీడియో...
Panipuri Jewellery

Viral Video: నవవధువుకు పానీపూరీ జ్యువెల్లరీ..!! ప్రస్తుతం నెట్టింట వైరల్ వీడియో…

Updated on: Jul 08, 2021 | 6:04 PM

ఇండియాలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఆహారపదార్థాల్లో పానీపూరీ టాప్‌లిస్ట్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళ పానీపూరీ బండి కనిపిస్తే చాలు దాని ముందు వాలిపోతుంటారు.