ఇరగదీసిన వధువు డ్యాన్స్..!తండ్రితో కలిసి స్టెప్పులేసిన పెళ్లి కూతురు.:Bride Dance With Father Viral Video.

Updated on: Aug 23, 2021 | 12:52 PM

ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకులలో వధూవరులు డాన్స్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ వీడియోలన్నీ వధూవరులు డాన్స్ చేసిన వీడియోలు కాగా ఇప్పుడు వధువు తన తండ్రితో కలిసి డాన్స్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది.పెళ్లి సంగీత్‌లో పెళ్లికూతురు త‌న తండ్రితో క‌లిసి డ్యాన్స్ వేసింది....

Loading...
Unable to load recommendations.
Follow Us