పెళ్లిలో క్రేజీ సీన్.. ఎంజాయ్ చేసిన వధూవరులు..

|

Dec 19, 2022 | 9:43 PM

పెళ్లిలో గొడవలు జరిగితేనే సందడి ఉంటుంది అంటారు. నిజంగా ఏదోక సందర్భంలో పెళ్లి వేడుకలో చిన్న చిన్న గొడవలు చోటుచేసుకుంటాయి.

పెళ్లిలో గొడవలు జరిగితేనే సందడి ఉంటుంది అంటారు. నిజంగా ఏదోక సందర్భంలో పెళ్లి వేడుకలో చిన్న చిన్న గొడవలు చోటుచేసుకుంటాయి. అయితే అవి ఒక్కోసారి తీవ్రస్థాయికి చేరి పెళ్లిళ్లు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. అయితే ఇక్కడ పెళ్లి ఆగిపోలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వైపు వేదికపై పెళ్లి వేడుక జరుగుతోంది. పురోహితుడు వేదమంత్రాలు చదువుతుండగా.. నవ వధువు వరుడికి హారతి ఇస్తోంది. ఇంతలో పెళ్లి తంతును వీక్షిస్తున్న అతిథుల్లో ఏదో అలజడి రేగింది. ఒక్కసారిగా ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెట్టారు. ఏకంగా పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో కళ్యాణవేదిక కాస్తా గందరగోళంగా మారింది. ఇది గమనించిన వరుడు అతిథులకు సర్ధిచెప్పేందుకు వెళ్లబోయాడు. అయితే అక్కడున్న వారు అతన్ని అడ్డుకోవడంతో అక్కడ జరుగుతున్న గొడవను చూస్తుండిపోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏటీఎంలో జింక.. ఎందుకో తెలిస్తే అయ్యో పాపం అంటారు

కట్నంగా కారు తేలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా ??

బోర్‌ కొట్టడంతో.. సరదాగా బ్యాంక్‌ చోరీ చేసిన వ్యక్తి !!

రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..

ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. తర్వాత ??

 

Published on: Dec 19, 2022 09:43 PM