Love-Breakup: ఆడుమగాడ్రా బుజ్జి..! ప్రేమించిన అమ్మాయి కాదన్నదని ఆమె బిల్డింగ్‌కు నిప్పు పెట్టిన ప్రియుడు..

Updated on: May 16, 2022 | 8:24 AM

ఇండోర్‌లోని విజయ్ నగర్‌ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ నిజం వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఓ యువకుడు చేసిన పనిగా తేలింది.


ఇండోర్‌లోని విజయ్ నగర్‌ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ నిజం వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఓ యువకుడు చేసిన పనిగా తేలింది. ఆ బిల్డింగ్‌లో ఉంటోన్న ఓ యువతి తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శుభం దీక్షిత్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. ఈ మేరకు శుభం దీక్షిత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.దీక్షిత్‌ భవనం దగ్గరకు వచ్చి, అక్కడ ఉన్న ఓ స్కూటర్‌ పెట్రోల్‌ ట్యాంకులో నిప్పుపెట్టాడు. దీంతో మంటలు పార్కింగ్‌ ప్రాంతమంతా అలముకొని మొత్తం భవనాన్నే కబళించాయి. ఫ్లాట్లలో నివాసముంటున్న వారు ఊపిరి ఆడక మంటల్లో కాలిబూడిదయ్యారు. కొందరు ప్రాణాలకు తెగించి బాల్కనీ, కిటీకీల్లోంచి దూకేశారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 16, 2022 08:24 AM