Viral Video: ట్రాలీ బ్యాగ్‌లో గర్ల్ ఫ్రెండ్‌తో హాస్టల్‌కి వచ్చిన బాయ్ ఫ్రెండ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. చివరికి ఏమైందో తెలిసా..
గర్ల్ ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. అందుకు తన గర్ల్ ఫ్రండ్‌ను ఏకంగా ట్రావెలింగ్ బ్యాగ్‌లో దాచేశాడు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఫిబ్రవరి 1న మణిపాల్‌లో జరిగింది. కర్ణాటకలోని మణిపాల్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి తన
గర్ల్ ఫ్రెండ్‌ను హాస్టల్‌లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. అందుకు తన గర్ల్ ఫ్రండ్‌ను ఏకంగా ట్రావెలింగ్ బ్యాగ్‌లో దాచేశాడు. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ సంఘటన ఫిబ్రవరి 1న మణిపాల్‌లో జరిగింది. కర్ణాటకలోని మణిపాల్‌లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి తన స్నేహితురాలిని హాస్టల్‌లోకి దొంగచాటుగా తీసుకెళ్లేందుకు ఆమెను ట్రావెలింగ్ బ్యాగ్‌లో దాచాడు. ఈ క్రమంలోనే హాస్టల్‌లోకి ఎంటర్ అయ్యే సమయంలో అక్కడే ఉన్న హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. బ్యాగ్‌లో ఏముందని ప్రశ్నిచంగానే సదరు విద్యార్థి తడబడుతూ.. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులు ఉన్నాయని చెప్పాడు. విద్యార్ధి తీరుపై అనుమానం తీరని వార్డెన్ బ్యాగ్‌ను ఓపెన్ చేసి చూపించమని అడిగాడు. అయితే వస్తువులు చాలా డెలికేట్‌వి అని, ఓపెన్ చేయడం కుదరదని చెప్పాడా కుర్రాడు. పట్టువదలని వార్డెన్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలని అనడంతో.. బ్యాగ్ తెరిచాడు. చూసేసరికి అందులో అమ్మాయి కనిపించింది. బ్యాగ్‌లో అమ్మాయిని చూసిన వార్డెన్‌కు ఒక్కసారిగా ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. అయితే ఆ అమ్మాయి కూడా అదే ఇంజనీరింగ్ కాలేజీలోనే విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన హాస్టల్ అధికారులు వెంటనే ఇందరినీ హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారని తెలుస్తోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

