CT Scan Risk: ఆ స్కాన్ చేయిస్తే 400 ఎక్స్ రేలు తీయించుకున్నట్టే.! సీటీస్కాన్‌తో యమ డేంజర్.!

|

Dec 22, 2023 | 6:01 PM

అనారోగ్యం బారినపడి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు వెంటనే సీటీస్కాన్ రాయడం పరిపాటిగా మారింది. రోగుం ఏదైనా ముందు సిటీస్కాన్‌ చేయించమంటారు. ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చనేది వైద్యుల భావన. సీటీస్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, తాజాగా ఈ సిటీస్కాన్‌కు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

అనారోగ్యం బారినపడి ఆసుపత్రికి వెళ్తే వైద్యులు వెంటనే సీటీస్కాన్ రాయడం పరిపాటిగా మారింది. రోగుం ఏదైనా ముందు సిటీస్కాన్‌ చేయించమంటారు. ఈ స్కాన్ ద్వారా రోగానికి కారణమయ్యే అసలు విషయాన్ని గుర్తించి సరైన చికిత్స అందించవచ్చనేది వైద్యుల భావన. సీటీస్కాన్ అనేది ప్రస్తుతం చాలా సర్వసాధారణమైన విషయం. అయితే, తాజాగా ఈ సిటీస్కాన్‌కు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. సీటీస్కాన్ వల్ల చిన్నారులు, యువత బ్లడ్ కేన్సర్ బారినపడే అవకాశం ఉందని యూరోపియన్ పీడియాట్రిక్ సీటీ (EPI-CT) అధ్యయనం హెచ్చరించింది. దాదాపు 10 లక్షలమందిని అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. స్పష్టమైన ఇమేజీల కోసం సీటీస్కాన్‌లో ఉపయోగించే ఎక్స్ కిరణాలు యువతను ముప్పులోకి నెట్టేస్తున్నాయని పేర్కొంది. బార్సెలోనాలోని పోంప్యూ ఫాబ్రా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయం వెలుగుచూసింది. సీటీస్కాన్ రేడియేషన్ కారణంగా రక్త కేన్సర్లు అయిన లింఫోయిడ్, మయోలిడ్ ముప్పు అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.