మింగేయాలని వచ్చిన పాముకు ఊహించని షాక్ ఇచ్చిన పక్షి.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే
పాములు చాలా ప్రమాదకరమైనవి.. ఒక్క కాటు వేస్తే చాలు ప్రాణం ఇట్టే పోతుంది. అందుకే చాలా మందికి పాములంటే భయం. కొన్ని రకాల పాములు తమ ఎరను చాలా విచిత్రంగా వేటాడుతుంటాయి.
పాములు చాలా ప్రమాదకరమైనవి.. ఒక్క కాటు వేస్తే చాలు ప్రాణం ఇట్టే పోతుంది. అందుకే చాలా మందికి పాములంటే భయం. కొన్ని రకాల పాములు తమ ఎరను చాలా విచిత్రంగా వేటాడుతుంటాయి. తాజాగా పాముకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఒక్కసారి పాము దేనినైనా పట్టుకుందంటే అంత సులువుగా వదలదు. కానీ ఇక్కడ జరిగింది వేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ భయంకరమైన పాము ఓ పక్షిని వేటాడాలని ప్రయత్నించింది. కానీ ఇంతలో ఊహించనిది జరిగింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రాళ్ల మధ్యలో ఓ పాము దాక్కొని ఉంది. అది ఆ రాళ్లలో కలిసిపోయింది. చూస్తుంటే అక్కడ ఓ పాము ఉందని ఏమాత్రం అనుమానం రాదు. ఇంతలో అక్కడికి ఓ పక్షి వచ్చి వాలబోతుంది. అంతే ఆ పక్షి రాగానే వెంటనే దానిపై దాడి చేసింది ఆ పాము. ఒక్కసారిగా ఆపక్షిని తన నోటితో పట్టుకునే ప్రయత్నం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఒకేసారి రెండు రుచులు చూసేస్తున్న స్ప్లిట్ టంగ్ లేడీ
అమ్మ ప్రేమకు దూరమైన పులి కూనలను చేరదీసిన శునకం..!
పాపం! నవ వధువుకు ఘోర అవమానం !! అత్తగారింట్లోకి అడుగు పెట్టకముందే ??