Viral Video: రైల్వే ట్రాక్‌పై ఇరుక్కున్న బైక్..!! వేగంగా వచ్చిన ట్రైన్... చివరికి ఏమైందంటే..?? ( వీడియో )
Bike Stuck On Railway Track

Viral Video: రైల్వే ట్రాక్‌పై ఇరుక్కున్న బైక్..!! వేగంగా వచ్చిన ట్రైన్… చివరికి ఏమైందంటే..?? ( వీడియో )

|

Jun 12, 2021 | 5:20 PM

సోషల్ మీడియాలో ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని రైల్వే ట్రాక్‌ నుంచి దూరంగా లాగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.