విమానంలో గబ్బిలం కలకలం..!! ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం.. ( వీడియో )

|

May 30, 2021 | 9:03 AM

ఢిల్లీ నుంచి అమెరికా వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా తిరిగి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం విమానంలో గబ్బిలం కనిపించడమే. వివరాలు ఇలా ఉన్నాయి..

Follow us on