అయ్యో.. చిట్టి చింపాంజీ చేసిన పనికి తల పట్టుకున్న తల్లి
చిన్న పిల్లలు ఉండే ఇంట్లో సందడే వేరు. ఎప్పుడూ అటూ ఇటూ పరుగెడుతూ, అందినవాటిని లాగి పడేస్తూ అమ్మను తెగ విసిగిస్తారు. ఆ తల్లి వారిని దండించలేక.. పదే పదే పనులు చేసుకోలేక సతమతమవుతూ ఉంటుంది. అయినా కల్లాకపటం తెలియని ఆ చిన్నారులను చూడగానే తమ శ్రమనంతా మర్చిపోతుంది. ఇది మనుషులకే కాదు.. జంతువులకూ వర్తిస్తుంది.
ఓ బుల్లి చింపాంజీ తన తల్లిని విసిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ జూలోని తన డెన్‌లో తల్లి చింపాంజీ గడ్డిని పాన్పులాగా సర్దుతుంటుంది. ఇంతలో అక్కడికి తన బేబీ చింపాంజీ పరుగెత్తుకుంటూ వచ్చింది. నేనూ సర్దుతాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. తల్లి చింపాంజీ సరే సర్దు అన్నట్టుగా చూసింది. ఆ చిట్టి చింపాంజీ గడ్డి సర్దక పోగా తల్లి చక్కగా పోగేసిన గడ్డిని చిందరవందరగా చల్లేసి అక్కడినుంచి పరుగెత్తింది. అది చూసి తల్లి చింపాంజీ అయ్యో దేవుడా.. అన్నట్టుగా తన రెండు చేతులతో తలపట్టుకుంది. ఆ తర్వాత మళ్లీ గడ్డినంతా సర్దుకుంది. ఈ వీడీయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు పెడుతున్నారు. చిట్టి చింపాంజీ అల్లరి మామూలుగా లేదుగా అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhra Pradesh: కాబోయే తల్లులకు సూపర్ గుడ్‌న్యూస్..!
బెంగుళూరులో హడలెత్తించిన సైకో పోలీస్ రియల్ కథ! ది బెస్ట్ డార్క్ థ్రిల్లర్ సిరీస్!
ఈయన ఇలా ఉన్నాడేంట్రా ?? ఇంట్లో దొంగలు పడితే పిలిచి డబ్బిస్తారా ??
Kingdom: విజయ్ ఖాతాలో మరో హిట్ ?? కింగ్‌డమ్ సినిమా ఎలా ఉందంటే
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

