Autowala Dance: వరద నీళ్లలో డ్యాన్స్.. అదరగొట్టిన ఆటోవాలా..! వైరల్ అవుతున్న వీడియో..

|

Nov 06, 2022 | 7:16 PM

ఇటీవల కాలంలో ఏం చేసిన వీడియోలు, ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.. అవి కాస్త బాగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటిదే ఓ గుజరాతీ వీడియో ఇపుడు వైరలయ్యింది.


భరూచ్ కి చెందిన ఓ ఆటో వాలా వర్షంలో ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుపై మోకాలి లోతులో నీళ్లు ఉన్నాయి. ఆటో నీళ్లలో ఆగిపోయింది. ఆటోను నెట్టేందుకు ప్రయత్నించాడు కానీ అది బయటికి రాలేదు. ఇదే టైంలో లైట్‌గా రెయిన్ వస్తుంది. ఆ ఆటో డ్రైవర్ ఏమనుకున్నాడో ఏమోగానీ.. మెల్లిగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. తేరీ పాయల్ బాజీ జహాన్ పాటకు డ్యాన్స్ అందుకున్నాడు. మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే పోలా అనుకున్నాడో ఏమో డాన్స్ అదరగొట్టాడు. ఆటోవాలా అలా వర్షంలో డ్యాన్స్ చేస్తుంటే ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇంకేముంది ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. లైక్ ల వర్షం కురిసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Follow us on