Gold Putharekulu: బంగారం పూతరేకులు.. తింటే వదలరు.. పూతరేకులు కొనేందుకు పోటీపడ్డ జనం.
పూతరేకులు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులు తిని తీరాల్సిందే. ఇక్కడి పూతరేకులకు ఉన్న ప్రత్యేకత అలాంటింది. ఇటీవలే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాయి ఈ పూతరేకులు.
పూతరేకులు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్రేయపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులు తిని తీరాల్సిందే. ఇక్కడి పూతరేకులకు ఉన్న ప్రత్యేకత అలాంటింది. ఇటీవలే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందాయి ఈ పూతరేకులు. ఇవి అనేక ప్రాంతాల్లో లభించినా.. ఆత్రేయపురం పూతరేకులకు అవేవీ సాటిరావు. దేశవిదేశాలకు ఇక్కడినుంచి పూతరేకులను తీసుకెళ్తుంటారు. తాజాగా అక్షయ తృతీయం సందర్భంగా ఓ వ్యాపారి బంగారంతో పూతరేకులు తయారుచేశాడు.అవును, స్వీట్స్ తయారీలో ఉపయోగించే ఎడిబుల్ గోల్డ్‌తో ఈ పూతరేకులు తయారు చేశారు. ఆత్రేయపురంలోనే చాదస్తం స్వీట్ షాపులో 24 క్యారెట్ల ఎడిబుల్ గోల్డ్‌తో పూతరేకులు తయారు చేశారు. అక్షయ తృతీయరోజు అందరూ బంగారం కొనేందుకు మక్కువ చూపుతారు. అది దృష్టిలో పెట్టుకునే ఈ పూతరేకులు చేసినట్లు షాపు యజమాని సాయి తెలిపారు. బంగారంతో తయారుచేసిన పూతరేకులను రుచి చూసిన జనం వాటిని కొనేందుకు పోటీపడ్డారు. ఒక్కో పూతరేకు 800 రూపాయలకు విక్రయించినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

