అలల్లా ఎగసిపడిన మంచు..షాకింగ్‌ వీడియో

Updated on: Jan 30, 2026 | 9:40 AM

జమ్మూ కాశ్మీర్‌లోని ఓ రిసార్ట్‌ను భారీ అవలాంచీ ముంచెత్తింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ భయానక ఘటన సీసీటీవీలో రికార్డై వైరల్‌గా మారింది. అలల్లాగా ఎగసిపడిన మంచు రిసార్ట్‌ను, చుట్టుపక్కల భవనాలను కమ్మేసింది. భారీ మంచు తుఫాను కారణంగా ఇది ఏర్పడిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

జమ్మూ కాశ్మీర్‌లోని ఓ రిసార్ట్‌ను భారీ అవలాంచీ ముంచెత్తింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ భయానక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలల్లాగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంచు రిసార్ట్‌తో పాటు చుట్టుపక్కల భవనాలను పూర్తిగా కమ్మేసింది. జమ్మూ కాశ్మీర్‌ను వెంటాడుతున్న భారీ మంచు తుఫాను కారణంగానే ఈ అవలాంచీ ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. ఏకధాటిగా కురుస్తున్న మంచు ఒక్కసారిగా రిసార్ట్‌ను ముంచెత్తిందని వారు వివరించారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌