Texts App: అస్సాం యువకుడి యాప్‌ను రూ.416 కోట్లకు కొన్న అమెరికా కంపెనీ.
అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు. టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసింది. ఈ బిజినెస్ డీల్ తరువాత యూఎస్ నుంచి దిబ్రూగఢ్‌కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
అస్సాంకు చెందిన ఓ కుర్రాడు అరుదైన ఘనత సాధించాడు. టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేసింది. ఈ బిజినెస్ డీల్ తరువాత యూఎస్ నుంచి దిబ్రూగఢ్‌కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌ను తయారుచేశాడు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్‌లలో ఉన్న కాంటాక్ట్స్‌తో ఈ యాప్‌ను ఉపయోగించి మెసేజ్‌లు చేసుకోవచ్చు. ఈ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.