అంబ్రేన్‌ స్మార్ట్‌వాచ్ !! అదిరిపోయే 10 ఫీచర్స్‌ ఇవే.. చెక్ చేసుకోండి.. వీడియో

|

Mar 06, 2022 | 9:26 AM

ప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ బ్రాండ్‌ అంబ్రేన్‌.. సరికొత్త ఫిట్‌షాట్‌ స్పియర్‌ సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌ విడుదల చేసింది.

ప్రస్తుతం రకరకాల స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యాక్సెసరీ బ్రాండ్‌ అంబ్రేన్‌.. సరికొత్త ఫిట్‌షాట్‌ స్పియర్‌ సిరీస్‌లో భాగంగా స్మార్ట్‌వాచ్‌ విడుదల చేసింది. దీని ధర 4,999 రూపాయలు. ఈ వాచ్‌ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ 24×7 రియల్‌ టైమ్‌ హెల్త్‌ ట్రాకింగ్ అందిస్తుంది. 1.28 అంగుళాల డిస్‌ప్లేతో పాటు, Spo2, బీపీ, నిద్ర, హృదయ స్పందన రేటు ఇతర పారామీటర్లను కొలుస్తుంది. స్టెప్‌ ట్రాకర్‌ ఎన్ని కాలరీలను ఖర్చు చేశామో వివరాలు చెబుతుంది.

Also Watch:

Russia-Ukraine War: యుద్ధంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. వీడియో

Follow us on