వెలుగు వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం.. ఎక్కడంటే..:WhatsApp group Video.

వెలుగు వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం.. ఎక్కడంటే..:WhatsApp group Video.

Anil kumar poka

|

Updated on: Aug 15, 2021 | 7:49 PM

స్వయం సహాయక సంఘాలకు సమాచారాన్ని అందించే గ్రామ సమాఖ్యల పర్యవేక్షకులు( వెలుగు) వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియో కలకలం రేపింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..