Tiger Attack: మనిషిని చంపబోయిన పులి.! పులి నుంచి తప్పించుకున్న పశువుల కాపరి.
కాగజ్‌నగర్ మండలంలోని అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశు వులపై పులి దాడిచేసింది. పశువులను మేపుతున్న పశువుల కాపరి గులాబ్ ఒక్కసారిగా పులిదాడి చేయడం చూసి కేకలు వేశాడు. అప్పటికే పులి పశువుల కాపరి గులాబ్‌పై దాడిచేసింది. పులిదాడిలో ఆయన చేయి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
కాగజ్‌నగర్ మండలంలోని అంకుసాపూర్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన పశు వులపై పులి దాడిచేసింది. పశువులను మేపుతున్న పశువుల కాపరి గులాబ్ ఒక్కసారిగా పులిదాడి చేయడం చూసి కేకలు వేశాడు. అప్పటికే పులి పశువుల కాపరి గులాబ్‌పై దాడిచేసింది. పులిదాడిలో ఆయన చేయి, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అతన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పశువుల మందపై పులిదాడి చేయడంతో ఒక ఆవు అక్కడికక్కడే మృతిచెందింది. పశువులపై, కాపరిపై పులి దాడిచేయడంతో అంకుసాపూర్‌తోపాటు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు..కాగజ్ నగర్ మండలంలోని అంకుసాపూర్, నందిగాం, చారిగాం, దరిగాం, నార్లపూర్ ప్రాంతంలో పులి సంచారిస్తోంది..విషయం తెలుసుకున్న అటవీశాఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.. అంకుసాపూర్ అటవీప్రాంత పరిధిలో పులిసంచారం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.అటవీప్రాంత గ్రామాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా కానీ, శబ్ధాలు చేస్తూ కానీ వెళ్లాలని సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.