Unconditional love: అన్‌ కండిషనల్‌ లవ్‌.. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు.చివరి శ్వాసవరకూ రేంజర్‌తోనే..

|

Nov 20, 2022 | 9:03 AM

మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుని అనాధగా మిగిలిందా పిల్ల గొరిల్లా . రెండు నెలల పసికందుగా నేషనల్‌ పార్క్‌ రేంజర్‌కు దొరికింది. దానిని ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్‌ ఆండ్రే బవుమా..


మాఫియా దాడిలో తన వారందరినీ పోగొట్టుకుని అనాధగా మిగిలిందా పిల్ల గొరిల్లా . రెండు నెలల పసికందుగా నేషనల్‌ పార్క్‌ రేంజర్‌కు దొరికింది. దానిని ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నాడు రేంజర్‌ ఆండ్రే బవుమా. 13 ఏళ్లపాటు కంటికిరెప్పలా కాపాడాడు. ఆ నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపమే ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో. అన్నీ తానై తనను పెంచిన యజమానిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండని ఆ గొరిల్లా అనారోగ్యం భారిన పడింది. దాని పరిస్థితి చూసి రేంజర్‌ తల్లడిల్లిపోయాడు. చివరి క్షణాల్లోనూ తనను పెంచి పెద్ద చేసిన రేంజర్‌ను వదిలిపెట్టలేదా గొరిల్లా. అతని ఒడిలోనే శాశ్వతంగా కన్ను మూసింది. కాంగోలోని విరుంగా నేషనల్‌ పార్క్‌లో ఫొటో జర్నలిస్ట్‌ బ్రెంట్‌ స్టిర్టన్‌ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఈ చిత్రం… ఫొటో జర్నలిజం కేటగిరీలో వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2022 అవార్డును దక్కించుకుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us on