Crocodile: నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి.! ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

|

May 25, 2022 | 9:53 AM

రాజస్థాన్‌లోని కోటలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. ఈ ఘటన ఖటోలి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు.


రాజస్థాన్‌లోని కోటలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. ఈ ఘటన ఖటోలి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు.రాజస్థాన్‌లోని హదోటి డివిజన్‌లోని నదుల్లో మొసళ్ల ఉన్నాయి. కోటా జిల్లాలోని ఖటోలీ గ్రామం దగ్గర పార్వతి నది ప్రవహిస్తుంది. 38 ఏళ్ల బిల్లూ అనే వ్యక్తి నరేంద్ర అలియాస్ రాజ్‌పుత్ గ్రామానికి చెందిన రింకు లక్ష్‌తో కలిసి ఉదయం నది వద్దకు స్నానం చేసేందుకు వెళ్లాడు. ముందుగా బట్టలు ఉతికిన నరేంద్ర స్నానం చేయడానికి నదిలో దిగాడు. అప్పుడు ఓ పెద్ద మొసలి వచ్చి బిల్లూను నది లోపటికి లాక్కెళ్లింది. ఇదంతా అక్కడే ఉన్న తన ఫ్రెండ్స్, పలువురు గ్రామస్థులు చూస్తుండగానే జరిగిపోయింది. దీంతో వారు బిల్లు కోసం వెతికినా ఉపయోగం లేకపోవడంతో వెంటనే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Follow us on