Child Dance: చదివేది యూకేజీ.. డాన్స్‌తో మాత్రం ఇరగదీసింది..! ఇలాంటి డాన్స్ చూడాల్సిందే..

Child Dance: చదివేది యూకేజీ.. డాన్స్‌తో మాత్రం ఇరగదీసింది..! ఇలాంటి డాన్స్ చూడాల్సిందే..

Anil kumar poka

|

Updated on: May 02, 2023 | 8:35 AM

ఓ పంజాబీ పాటకు ఓ చిన్న పాప ఎంతో క్యూట్‌గా డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ పాప స్కూల్ డ్రెస్ వేసుకుని అందంగా డాన్స్ చేసింది. పంజాబీ సూపర్ హిట్ సాంగ్‌

ఓ పంజాబీ పాటకు ఓ చిన్న పాప ఎంతో క్యూట్‌గా డ్యాన్స్ వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆ పాప స్కూల్ డ్రెస్ వేసుకుని అందంగా డాన్స్ చేసింది. పంజాబీ సూపర్ హిట్ సాంగ్‌ ‟భాభో.. కెహందీ హై“కు యూకేజీ చదువుతున్న వర్య అనే చిన్నారి అందంగా డ్యాన్స్ చేసింది. స్కూల్ యానివర్సరీ సందర్భంగా నిర్వహించే కార్యక్రమం కోసం స్కూల్‌లో ముందుగా రిహార్సల్స్ చేయిస్తున్నారు. రిహార్సల్స్‌లో ఆ చిన్నారి చక్కని ఎక్స్‌ప్రెషన్లతో ఫోక్ స్టైల్ డ్యాన్స్ చేసింది. పెద్ద వారికి సైతం సాధ్యం కాని ఎక్స్‌ప్రెషన్లు ఇచ్చిన ఆ బాలికను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ చిన్నారి డ్యాన్స్‌ను అద్భుతంగా ఎంజాయ్ చేస్తోందంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 02, 2023 08:35 AM