విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..

|

Apr 26, 2023 | 8:21 PM

విమానం లో ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించడం, గొడవకు దిగడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించడం, క్రూ సిబ్బందిపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు

విమానం లో ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తించడం, గొడవకు దిగడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. మద్యం మత్తులో తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా వ్యవహరించడం, క్రూ సిబ్బందిపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు గత కొంత కాలంగా చూస్తూ ఉన్నాం. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా కొందరు ప్రయాణికులు గొడవకు దిగారు. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌ లాండ్‌లో గత వారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..

Vizag RK Beach: ఐదు లైన్ల లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయిన యువతి.. చివరికి ??

Priyanka Gandhi: హోటల్‌కు వెళ్లి దోశలు వేసిన ప్రియాంక గాంధీ.. వీడియో వైరల్‌

Rare Bird: ప్రకాశం జిల్లాలో వింత పక్షి ప్రత్యక్షం.. వీడియో చూడండి

 

Published on: Apr 26, 2023 08:20 PM