మూడు నాగుపాముల ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ !! ఒకేచోట మీటింగ్ !! వీడియో

|

Jan 02, 2022 | 8:29 PM

పాములు కనిపిస్తే చాలు.. భయంతో పరుగులు తీస్తాం...ఎందుకంటే..అవి ప్రాణాంకమైనవి కాబట్టి..ఇక అత్యంత ప్రమాదకారి అయిన నాగుపాము కనిపిస్తే..ఇంకేమైనా ఉందా..

పాములు కనిపిస్తే చాలు.. భయంతో పరుగులు తీస్తాం…ఎందుకంటే..అవి ప్రాణాంకమైనవి కాబట్టి..ఇక అత్యంత ప్రమాదకారి అయిన నాగుపాము కనిపిస్తే..ఇంకేమైనా ఉందా..బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిందే..అలాంటి విష నాగులు ఒకేచోట చేరి మీటింగ్‌ పెట్టుకోవటం ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఇక్కడ చూడండి.. మూడు భారీ విష నాగులు ఒక్కచోట చేరి భేటీ అయ్యాయి..ఏదో సీరియస్‌ మీటింగ్ పెట్టుకున్నట్లు ఎదురుపడి కూర్చున్నాయి..ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ మూడు పాముల తీరు చూస్తే ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తలపిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు.. అయితే ఆ పాముల్లో ఒకటి బుసలు కొడుతూ కోపంగా చూస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Digital News Round Up: RRR వాయిదాపై ఫ్యాన్స్‌ మీమ్స్‌ | పెళ్లిపీటల మీద వరుడికి వధువు బడితె పూజ..లైవ్ వీడియో

Digital TOP 9 NEWS: చంద్రుడిపై నుంచి మాట్లాడే ఫోన్‌ రెడీ | దాదాకు మళ్లీ కరోనా | వీడియో