చదివింది ఎనిమిదే.. కానీ హెలికాఫ్టర్ తయారు చేశాడు.. చివరికి ఏమైందంటే..?? వీడియో

| Edited By: Anil kumar poka

Aug 14, 2021 | 7:58 PM

ఆ కుర్రాడు ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివాడు. హెలికాఫ్టర్‌ తయారుచేశాడు.. అంతలోనే విషాదం చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి తర్వాత చదువు మానేసి, తన అన్నయ్య షాపులో పనిచేయడం ప్రారంభించాడు.

Published on: Aug 14, 2021 09:02 AM