Toothpaste coffee: టూత్‌పేస్ట్ కాఫీ వీడియో వైరల్.. పరేషాన్ అవుతున్న నెటిజన్స్..! ఎలానో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ప్రతిరోజు కామెడీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. నెటిజన్లు వీటిని పదే పదే చూస్తూ నవ్వుకుంటారు. ఇటీవల కొందరు హైలెట్ కావడానికి వింత వింత ఫుడ్ తయారు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజు కామెడీకి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతుంటాయి. నెటిజన్లు వీటిని పదే పదే చూస్తూ నవ్వుకుంటారు. ఇటీవల కొందరు హైలెట్ కావడానికి వింత వింత ఫుడ్ తయారు చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం దోసెల రెసిపీని చూసి ఉలిక్కిపడ్డ జనాలు తాజాగా టూత్‌పేస్ట్ కాఫీని చూసి పరేషాన్ అవుతున్నారు. ఇలాంటి కాఫీని చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.ఓ వ్యక్తి టూత్‌పేస్ట్‌తో కాఫీ తయారు చేశాడు. మొదటగా టూత్‌పేస్ట్‌ని మిక్సీలో వేసి ద్రవ పదార్థంలా చేశాడు. ఆ తర్వాత దీనిని పాలతో కలిపి, అనంతరం కాఫీ పౌడర్‌ను జోడిస్తాడు. వాటిలో కొన్ని పిప్పరమింట్ బిళ్లలను కలుపుతాడు. ఇక కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతూ.. తెగ ఎంజాయ్ చేశాడు ఆ వ్యక్తి. అంతేకాదు ఈ టూత్‌పేస్ట్ కాఫీ చాలా రుచిగా ఉందని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. అయితే ఆ వ్యక్తి రియాక్షన్ చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం కాఫీ రా బాబు అంటూ షాక్ అవుతూ కామెంట్స్ చేస్తూనే.. వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

