Visakhapatnam: డబ్బు ఎరచూపి కిడ్నీలు కాజేస్తున్న ముఠా..! వెలుగులోకి సంచలన నిజాలు..

Visakhapatnam: డబ్బు ఎరచూపి కిడ్నీలు కాజేస్తున్న ముఠా..! వెలుగులోకి సంచలన నిజాలు..

Anil kumar poka

|

Updated on: Apr 27, 2023 | 9:16 AM

మాయమాటలతో కిడ్నీ కాజేయడం ఒక మోసం.ఎరగా చూపిన డబ్బు ఇవ్వకుండా మరో మోసం.. టీవీ9 బయటపెడుతున్న మరో వీడియో సాక్ష్యం.. బాధితుడి తండ్రికి డబ్బు ఇస్తున్న దళారి శ్రీనివాస్‌.. ఐదులక్షలు ఇస్తున్నట్లు చెబుతూ చేతికి 2.5లక్షలు.

మాయమాటలతో కిడ్నీ కాజేయడం ఒక మోసం.ఎరగా చూపిన డబ్బు ఇవ్వకుండా మరో మోసం.. టీవీ9 బయటపెడుతున్న మరో వీడియో సాక్ష్యం.. బాధితుడి తండ్రికి డబ్బు ఇస్తున్న దళారి శ్రీనివాస్‌.. ఐదులక్షలు ఇస్తున్నట్లు చెబుతూ చేతికి 2.5లక్షలు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో టీవీ9 చేతికి కీలక సాక్ష్యం.పెందుర్తి తిరుమల ఆస్పత్రి మూసేసి వైద్యులు పరార్‌.అడ్రస్‌ లేకుండా పోయిన దళారులు ఇలియాన్, శ్రీను, కామరాజు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 27, 2023 09:16 AM