Omicron Symptoms: ఈ ఒమిక్రాన్‌ లక్షణాలుంటే పరీక్షలు చేయించండి.. వీడియో

Updated on: Jan 17, 2022 | 9:43 AM

దేశంలో ఢిల్లీ, ముంబై నగరాలలో కొవిడ్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది.

దేశంలో ఢిల్లీ, ముంబై నగరాలలో కొవిడ్‌ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొవిడ్‌ కట్టడికి చర్యలు చేపట్టాలంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవలు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సంయుక్తంగా లేఖ రాశారు. అనుమానిత రోగులు, వారితో సన్నిహితంగా మెలిగినవారిని త్వరగా గుర్తించి పరీక్షలు జరిపించాలి. అలాంటి వారిని ఐసొలేషన్‌లో ఉంచితేనే కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాలిక్యులర్‌ పరీక్షల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Know This: ఆత్మల తో మాట్లాడటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి !! చివరికి ఏమైందంటే ?? వీడియో

ఖరీదైన ఐఫోన్‌ ఆర్డర్‌ చేశాడు !! పార్శిల్‌ను చూసి ఖంగుతిన్నాడు !! వీడియో

Viral Video: గర్ల్‌ఫ్రెండే కదా అని సీక్రెట్స్‌ అన్నీ చెప్పేశాడు !! చివరికి ?? వీడియో

Follow Us