WhatsApp: వావ్! ఇక మరింత అందంగా వాట్సప్ లో టెక్స్ట్ ఫార్మాట్స్!

|

Feb 25, 2024 | 10:17 AM

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు సహా, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా 4 టెక్ట్స్​ ఫార్మాటింగ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్​డేట్​కు సంబంధించిన వివరాలను మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. వాట్సాప్..

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ తన యూజర్ల కోసం మరో కొత్త అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. గ్రూపులు సహా, ఇతరులకు పంపే టెక్ట్స్‌ను ఆకర్షణీయంగా మార్చేందుకు తాజాగా 4 టెక్ట్స్​ ఫార్మాటింగ్‌ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త అప్​డేట్​కు సంబంధించిన వివరాలను మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన వాట్సప్‌ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అధికారిక సమాచారం పంపిచాలనుకొనే వారికి ఈ ఆప్షన్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. వాట్సాప్​ కొత్తగా తీసుకువచ్చిన ఈ ఫీచర్​ ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం..

Follow us on