Super Blood Moon: ‘సూపర్ బ్లడ్‌మూన్’.. ఆకాశంలో కనువిందు చేయనున్న చంద్రుడు… ( వీడియో )

|

May 27, 2021 | 7:13 AM

ఆకాశంలో ఈ రోజు అపురూప దృశ్యం ఆవిష్కృతం కానుంది. బుధవారం (మే 26) సాయంత్రం సంపూర్ణ చంద్ర గ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి కనువిందు చేయనున్నాయి.

Follow us on